No lip-lock scenes

నో లిప్ లాక్ సీన్స్.. బన్ని….

అల్లు అర్జున్ లిప్ లాక్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ‘వరుడు’లో భానుశ్రీ మెహ్రా అధరాలను అల్లు అర్జున్ చుంబించిన వైనం కుర్రకారుని ఆకట్టుకుంది. కథ డిమాండ్ మేరకే ఆ సీన్ చేశానని, వాస్తవానికి అలాంటి సీన్స్ తనకు పెద్దగా నచ్చదని అల్లు అర్జున్ అంటున్నాడు. అది మాత్రమే కాదు.. ఇకనుంచి పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని డిసైడ్ అయిపోయాడు. లిప్ లాక్ సీన్స్ వల్ల సినిమాకి ఉపయోగం ఉంటుందని నేననుకోవడంలేదని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. సో.. […]