‘కార్తికేయ’ చిత్రం హిందీలోనూ రీమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారట!
నిఖిల్ – స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఎంత భారీ హిట్ సాధించిందో అందరికీ విదితమే! అతి తక్కువ బడ్జెట్’లో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే తమిళ నిర్మాతలు హక్కులను సొంతం చేసుకోవడం కోసం క్యూ కట్టారు. కానీ.. ఈ మూవీని నిర్మించిన నిర్మాత శ్రీనివాస రావు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రైట్స్ అమ్మనంటూ తేల్చి చెప్పడంతోబాటు.. డబ్బింగ్ చేసి విడుదల […]
‘నా కెరీర్‌లో సాధించిన అతిపెద్ద కమర్షియల్ విజయం ‘కార్తికేయ’. – హీరో నిఖిల్
‘నా కెరీర్‌లో సాధించిన అతిపెద్ద కమర్షియల్ విజయం ‘కార్తికేయ’. – హీరో నిఖిల్ నిఖిల్ మాట్లాడుతూ ..కొత్తదనంతో కూడిన చిత్రాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘కార్తికేయ’ విజయం మరోసారి నిరూపించింది. ఈ విజయం నాపై మరింత బాధ్యతను పెంచింది. చిన్న చిత్రంగా విడుదలై నేడు యాభై రోజుల మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉంది’ అని నిఖిల్ అన్నారు. ..’కార్తికేయ చిత్రానికి పెద్ద సినిమాల రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి. నేటికి ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఉండటం నాకు […]