Nandyal Government hospital

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో దారుణం……

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో దారుణం…… నవమాసాలు మోసి..రక్తం పంచుకుపుట్టిన కన్నబిడ్డలు బలహీనంగా ఉన్నారనే నెపంతో ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు కసాయి తల్లిదండ్రులు. లక్ష్మీ అనే మహిళ నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో తమ ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో వదిలేసి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో ఇద్దరు శిశులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.