Nandamuri bala krishna next movie

బాలకృష్ణ త్వరలో ‘లౌక్యం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవాస్ దర్శకత్వం నటించనున్నారు.

‘లెజండ్’ సినిమాతో మంచి జోరుమీదున్న బాలకృష్ణ త్వరలో ‘లౌక్యం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవాస్ దర్శకత్వం నటించనున్నారు. భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమాలో బాలయ్య మాఫియాడాన్‌గా కనిపిస్తాడని సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేయనున్నారని సినీవర్గ సమాచారం.