నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..
నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా….. బాలీవుడ్ క్లాసిక్ రామ్ లఖన్ రీమేక్ లో నాగార్జునా,వెంకటేష్ కలిసి సినిమా తీయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగులు…… వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని టాక్. ప్రయోగాలంటే ఇష్టపడే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపించే అవకాశం బలంగానే ఉందంటున్నారు.