Music joke

సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని చెబితేనూ..

“సంగీత కచేరి ఎక్కడ జరిగినా మీ అత్తను వెంటనే పంపించేస్తావ్ ఎందుకు?” అడిగింది సుజాత “మంచి సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని ఆమె చెబితేనూ.. అందుకే పంపిస్తున్నాను..!” చెప్పింది మాధవి