“mukunda”

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ముకుంద’ ఈ రోజు విడుదలకానుంది….

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ముకుంద’ ఈ రోజు విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ సినిమాను మంచి కథతో తెరకెక్కించాం. చిన్న నగరంలో ఉండే అనుబంధాలు, ఆత్మీయతలు రాజకీయాల నేపధ్యంలో సాగుతుంది.మెగాఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న వరుణ్‌తేజ్ బాగా చేసాడు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా. నా పాత్ర చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. లైఫ్‌లో క్లారిటీ ఉన్న హీరోగా కనిపిస్తాను. నన్ను […]