Mother-son joke

అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?

కొడుకు: అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా? అమ్మ: కాదురా ఆవిడ పేరు రమ్య, కొడుకు: మరినువ్వు షాపుకి వెళ్ళినప్పుడు నాన్న ఆవిడ్ని “డార్లింగ్” అని పిలుస్తున్నాడేంటీ!