“Minugurulu” movie selected in Oscar awards Competition

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఆస్కార్‌ అవార్డుల బరిలో ‘మిణుగురులు’ …..

ఆస్కార్‌ అవార్డుల బరిలో ‘మిణుగురులు’ పోటీ కోసం అకాడమీ సభ్యులు కుదించిన 323 చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలవడం గమనార్హం.అంతేకాకుండా ఆస్కార్‌ లైబ్రరీలో భద్రపరచడానికి ‘మిణుగురులు’ స్ర్కిప్టు ఎంపికైంది. ఈ అవకాశం పొందిన తొలి తెలుగు సినిమా ఇదే.