మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ కు ఆహ్వనం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సినీ నటుడు మోహన్‌బాబు కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ ను మోహన్‌బాబు ఆహ్వానించారు. మనోజ్ ప్రణితను పెళ్లాడనున్నారు. మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరుగుతందని మోహన్‌బాబు మీడియాతో చెప్పారు. దీనితో మనోజ్ పెళ్లి హట్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది.