‘కరెంట్ తీగ’
మంచు మనోజ్ హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట రీ బ్యానర్‌పై జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘కరెంట్ తీగ. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.దాసరి నారాయణరావు ఆడియోను ఆవిష్కరించారు. టి.సుబ్బరామిరెడ్డి ట్రైలర్స్‌ని విడుదల చేశారు . దాసరి నారాయణరావు మాట్లాడుతూ మనోజ్ ఈ సినిమాలో చాలా మంచి ఫైట్లు చేశాడు. అయితే ఫైట్స్ విషయంలో మనోజ్ రిస్క్ తగ్గించు […]