Mahesh – Puri film coming on soon….

మహేష్ – పూరిల సినిమా ఖరారు….

వైజయంతీ మూవీస్‌ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారి చిత్రాన్ని నిర్మించడానికి సి.అశ్వనీదత్‌ రంగం సిద్దం చేశారు. మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు పూరి జగన్నాధ్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. జూన్ 1న ఈ చిత్ర ముహూర్త ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ప్రొడక్షన్ యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మహేష్, పూరి జగన్నాథ్‌ కలయికలో రూపుదిద్దుకోనున్న మూడోవ చిత్రమిది ఈ చిత్రంతో హట్రిక్ ఖాయమని […]