ధోనీ కుమార్తె పేరు……..?
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుమార్తెకు పర్షియన్ పేరును ఖరారు చేశాడు. గత శుక్రవారం గుర్గావ్‌లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి సాక్షికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ పాపకి ధొనీ దంపతులు ‘జిబా’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి ‘అందం’ అనే అర్ధం వస్తుందట. కాగా, తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా […]