ధోనీ కుమార్తె పేరు……..?
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుమార్తెకు పర్షియన్ పేరును ఖరారు చేశాడు. గత శుక్రవారం గుర్గావ్‌లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి సాక్షికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ పాపకి ధొనీ దంపతులు ‘జిబా’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి ‘అందం’ అనే అర్ధం వస్తుందట. కాగా, తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా […]
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు. ధోనీ అర్థాంగి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన కుమార్తెను చూసేందుకు ప్రత్యేక అనుమతితో స్వదేశానికి వచ్చే […]