Laukyam film success meet in kurnool

లౌక్యం సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సినీ హిరో గోపిచంద్‌ కర్నూలు లోని ఆనంద్‌ థియేరట్‌కి వచ్చి సందడి చేశారు

లౌక్యం సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సినీ హిరో గోపిచంద్‌, దర్శకుడు శ్రీవాస్‌ ఇతర నటీనటులు బుధవారం కర్నూలు లోని ఆనంద్‌ థియేరట్‌కి వచ్చి సందడి చేశారు. సినిమా ఆడుతుండగానే స్ర్కీన్‌ దగ్గరికి వచ్చిన హీరో గోపిచంద్‌ను చూసి ప్రేక్షకులు కేకలు వేయడంతో థియేటర్‌ అంతా సందడిగా తయారైంది. సినిమా చూశారా.. ఎలా ఉంది అని గోపీచంద్‌ ప్రేక్షకులను ఆడిగారు. అందరూ గట్టిగా చప్పట్లుకొట్టి కేకల తొ సూపర్ హిట్ సమాధానం చెప్పారు.