lalitha joke

పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం”

“ఏంటి వదినా… ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?” అడిగింది లలిత . “అవునే లలిత  . పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం” చెప్పింది కావ్య.