కార్పొరేట్ స్థాయిలో రోగుల కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని పెద్దాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు.
కార్పొరేట్ స్థాయిలో రోగుల కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని పెద్దాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు. బుధవారం మ ధ్యాహ్నం ఆసుపత్రిలోని మార్టన్‌హాలులో హెచ్‌డీఎస్ సమావే శం చైర్మన్ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కర్నూలు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్ హాజరయ్యారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు మందులు బయటకు రాస్తున్నారని, […]