Kurnool district MP Butta Renuka garu

కేంద్ర మంత్రుల ను కలిసిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు..

జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక  మంగళవారం ఢిల్లీలోని మంత్రుల కార్యాలయంలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుని కలిసి వివరించారు. జిల్లాలో వోక్స్‌ వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఇంకా పనులు మొదలు కాలేదని వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, మంత్రాలయానికి సంబందించిన రైల్వే పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.