kurnool dist Sp RK ravikrsna.

హిజ్రాలు, సెక్స్‌ వర్కర్ల లొ ఒక కొత్త మార్పు కొసం ‘మననేస్తం’ 

వ్యభిచారం వదిలేయాలని ఎస్పీ సెక్స్‌ వర్కర్లకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఆకే రవికృష్ణ సూచించారు. హిజ్రాలు పురాణాల నుంచి ఉన్నారని, రాజుల హాయం లో విశ్వాసంగాల వారిగా మెలిగారని, క్రమేణా నిరాదరణకు గురయ్యారని చెప్పారు. అయితే తమపై ఆకతాయిలు వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఎస్పీకి హిజ్రాలు, సెక్స్‌ వర్కర్లు ఫిర్యాదు చేశారు. కుటుంబ పోషణకు ఈ వృత్తి చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్వయం ఉపాధి కింద ఆటో నేర్చుకున్న మేరీతో ఎస్పీ […]