అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం
నవ్యాంధ్రప్రదేశ్‌లో సీమ ముఖద్వారమైన కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా.‘‘అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం. పారదర్శకంగా పని చేస్తా.. అధికారులచేత అదేవిధంగా పని చేయిస్తా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించను.’’ అని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తన ముక్కుసూటి తనం స్పష్టం చేశారు జిల్లాలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పంచ్చజెండా ఊపింది. ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, గడివేముల, మిడుతూరు మండలాల పరిధిలో ఇప్పటికే 29,394 ఎకరాల భూమిని […]