kurnool-august 15th-arrangments

కర్నూలు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది

Like Our Facebook Page ఆంధ్ర రాష్ట్ర విబజన జరిగిన తర్వాత మొట్టమొదటి సారిగా జరగనున్న స్వాతంత్ర్య వెడుకలకు కర్నూలు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జెందా పండుగకు వేదికైన ఎపి ఎస్పి మైదనం లొ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నేడు సి యం చంద్ర బాబు గారు కర్నూలు జిల్లాకు రానున్నారు. అందువల్ల ఎన్నొ ఆశలతొ జిల్లా ప్రజలు ఆయన కొసం ఎదురు చూస్తున్నారు. చంద్ర బాబు గారు ప్రమాన స్వికారం చెసిన తర్వత […]