kurnool august 15th

ఘనంగా జరిగిన స్వాతంత్ర వేడుకలు

కర్నూలు జిల్లాలొ స్వాతంత్ర వేడుకలు ఎంతొ ఘనంగా జరిగాయి. అయితే ఈ వెడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా పై వరాల జల్లు కురిపించారు అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆయన హామీలు ఇవ్వడంతొ జిల్లా వాసులు ఎంతొ ఆనందపడ్డారు స్మార్ట్ సిటీల జాబితాలొ మొదటి స్థానం కర్నూలు దె నన్నూరు లొ విమానాశ్రయం ఎర్పాటు కర్నూలు జిల్లా లొ అబివృద్ది కి పెద్ద పీట ఓర్వకల్లు లొ పారిశ్రామిక కేంద్రం ఆదొని-యెమ్మిగనురులొ టెక్స్ టైల్ […]