దయనీయ స్థితిలో నటి నిషా ….
కమలహాసన్ సరసన ‘టిక్ టిక్ టిక్’, రజనీకాంత్‌తో ‘రాఘవేంద్ర’ సినిమాలు చేసిన నటి నిషా మరణపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కల్యాణ ఆగాదిగళ్, మయిలుక్కు మూణుకాల్ తదితర చిత్రాల్లో కథానాయకిగా చేశారామె.ఆమె ఫోటోలను చూసిన తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. ఆమె శరీరం పూర్తిగా క్షీణించిపోయి అస్థిపంజరంలా మారినట్లున్న ఫోటోలను చూసి దిగ్భ్రాంతి చెందిన ఇండస్ట్రీలో ఆమెను పట్టించుకున్నవారు లేరు. నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎముకల గూడులా మారిన దేహంతో నాబూర్ దర్గా సమీపంలో […]