Kejriwal

కేజ్రీవాల్ కు సీఎం మమతా అభినందనలు…..

కేజ్రీవాల్ కు సీఎం మమతా అభినందనలు….. ‘మఫ్లర్ మేన్’ అరవింద్ కేజ్రివాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చరిత్ర సృష్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. ఈ సందర్బంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. వేధింపు రాజకీయాలకు ఢిల్లీ తీర్పు చెంపపెట్టు అని మమత పేర్కొన్నారు. ఢిల్లీని ఆప్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్నారు.