Kaththi Telugu Dubbing

పవన్ నో చెప్పాడు ‘కత్తి’ తెలుగులో రిలీజ్

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం కత్తి తమిళనాట భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికీ ఆయన సినిమా చూసి నో చెప్పడంతో ఇక డబ్బంగ్ వెర్షన్ తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాట ఓపెనింగు రోజు రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ […]