కాశ్మీరును నాలుగోవ సారి పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ వేర్పాటు వాదులు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో కాశ్మీరు లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తీవ్రవాద దాడులు జరగకుండా నిరోధించేందుకు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ దీపావళి పండుగ కాశ్మీరులోని వరద బాధితులతో కలసి జరుపుకున్నారు.