‘Kartikeya’ Success meet

కార్తికేయ

నిఖిల్, స్వాతి నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు సినిమాబృందం ధన్యవాదాలు తెలుపుకున్నారు.