కార్తీ తాజాగా నటించిన తమిళ చిత్రం ‘మద్రాస్’ విజయవంతం చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నాడు.
తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన తమిళ చిత్రం ‘మద్రాస్’ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు కూడా మెప్పించింది. ఈ సినిమానురజనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ త్రెసా నటించింది. .. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కార్తీ,కి చాలా కాలం తర్వాత ఓ సినిమా మంచి హిట్