Kappatralla venkatappa naidu Murder case

 కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష….

కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేస్తూ ఆదోనిలోని జిల్లా రెండో అదనపు కోర్టు సెషన్స్ జడ్జి సుబ్రమణ్యం బుధవారం తీర్పు ఇచ్చారు. శిక్ష పడిన వారిలో మద్దిలేటి నాయుడు, యోగేశ్వరనాయుడు, పురుషోత్తంనాయుడు, వారం పద్మక్క, రమేష్, హనుమన్న, చిన్న లాలప్ప, బోయ రంగన్న, బోయ కోతి లక్ష్మన్న, గుమ్మరాళ్ల పెద్ద అంజనయ్య, కారుమంచి అర్జున్, బోయ బొడెప్ప రంగన్న, పెద్ద సుంకన్న, ఎరుకల ఎల్ల నాగి, వడ్దే వీరేష్,  […]