kalyani-zebra joke

కళ్యాణి నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే

తన స్నేహితురాలు రాధ వెనకాల ఎప్పుడూ ఓ గాడిద రావడాన్ని గమనించిన కౌసల్య ఇలా అంటోంది కౌసల్య : ఏమే కళ్యాణిఎప్పుడూ నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే కళ్యాణి : అదేం లేదే నాకు వచ్చిన లవ్ లెటర్లన్నీ దానికే ఇచ్చాను. అవి తినడంతో అది నా వెనుక విశ్వాసంతో వస్తోంది.