700 థియేటర్లలో కళ్యాణ్ రామ్ ‘పటాస్’ రిలీజ్!
కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ‘పటాస్’. ఈ నెల 23న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 7వందలకు పైగా థియేటర్లలో మూవీ రిలీజ్ అవుతోందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మధ్య సరైన హిట్లు లేని కళ్యాణ్ రామ్ ‘పటాస్’ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మూవీతో అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ కంప్లీట్ […]