కాజల్ ను కాల్‌షీట్స్ అడగాలంటే మూడు కోట్లు ఇవ్వాల్సిందే…నా … నీకు అంత డిమాండు వుందా?
నటి కాజల్ కాల్‌షీట్స్ అడగాలంటే దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలంట. ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి గుండెలు గుభేల్ మనడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కాజల్ అగర్వాల్ చేసిన డిమాండుకి నిర్మాతల కళ్లు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. ‘నీకు అంత సీనుందా?’ అంటూ ఆశ్చర్యపోయారు. అదేంటి తల్లీ.. నీకు అంత డిమాండు వుందా?’ అనడిగితే, ‘మీరీ చిత్రాన్ని తమిళ, తెలుగు అంటూ రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. అంటే నా ఇమేజ్‌ని ఇక్కడా అక్కడా కూడా వాడుకుంటున్నారు. […]