K E krishna murthy

యువతదే భవిశ్యత్, విధ్యార్థులు మంచి చదువులు చదవాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణ మూర్తి

యువతదే భవిశ్యత్, విధ్యార్థులు మంచి చదువులు చదవాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణ మూర్తి

సంక్రంతి సంబరాలలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణ మూర్తి

[gview file=”https://manakurnool.com/wp-content/uploads/2015/01/Sankranti-Sambaralu-2.pdf” width=”95%” save=”0″ cache=”0″] [gview file=”https://manakurnool.com/wp-content/uploads/2015/01/Sankranti-Sambaralu-1.pdf” width=”95%” save=”0″ cache=”0″]

రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

రుణమాఫీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని దీంతో టీడీపీ మాటల ప్రభుత్వం కాదని… చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్‑లో వెల్లడించారు.రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని… ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు రుణమాఫీ చేశారని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.