Jandhan Yojna

గిన్నీస్ బుక్ లో జన్‌ధన్ యోజన…..

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన. ఇది గిన్నీస్ రికార్డులకెక్కింది. కేవలం ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ యోజన కింద తెరిచారు. దానిని గుర్తించిన గిన్నీస్ రికార్డు అధికారులు ఈ పథకానికి అధికారికంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ పథకం కింద ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల […]