janaki ram

టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు కారు ప్రమాదంలో మృతిచెందాడు

టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు జానకిరామ్ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందాడు. అతని ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో జానకిరాం  మృత్యువాత పడ్డాడు. అతను గాయపడిన అనంతరం హుటాహుటీనా కోదాడ ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అతను ప్రయాణిస్తున్న టాటా సఫారీ బోల్తా పడింది.  హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం […]