Jagapathi babu

Happy Birth Day to Jagapathi Babu

Jagapati Babu is an Indian film actor known for his works predominantly in Telugu cinema, few Tamil and Kannada films. Jagapati Babu was starred in 106 feature films, and has received seven state Nandi Awards, and one Filmfare Award. He received the Kala Bhushana Award. Jagapati Babu was born on 12 February 1962, to veteran producer-director V. B. Rajendra Prasad.

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు

  ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవితంలో ఎవరినీ బాధ పెట్టలేదని జీవించినంతకాలం రాజులా బతికారని.. ఎటువంటి బాధ లేకుండా మనశ్శాంతిగా తన తండ్రి నిష్క్రమించారని జగపతిబాబు మీడియాతో చెప్పారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత  వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.