Iron- tonic joke

పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే. భార్య : ఎందుకు … ?? భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..