భారత్ ప్రపంచశక్తిగా మారుతోందని, 21వ శతాబ్దం ఆసియాదేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ ప్రపంచశక్తిగా మారుతోందని, 21వ శతాబ్దం ఆసియాదేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టంగా ప్రకటించారు. అమెరికా రాజనీతిజ్ఞులు సైతం ఇదే విషయాన్ని బలంగా చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ ప్రపంచశక్తిగా మారడం వెనుక కొన్ని కోట్ల మంది కృషి ఉందన్నారు. ఎన్నికల్లో గెలవడం అనేది ఒక పదవి పొందడం కాదని, అది ఒక బాధ్యతని ఆయన తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. మార్పు రావాలనే కోరిక […]