Iliyana

డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా…..

డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా….. ‘‘నా దృష్టిలో డేటింగ్‌ అంటే.. వెళ్లామా? వచ్చామా అన్నట్లు ఉండకూడదు. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉండాలి. అలాంటి డేటింగ్‌కే నేను అంగీకరిస్తాను’’ అంటూ డేటింగ్‌కి నిర్వచనం చెబుతోంది గోవా బ్యూటి ఇలియానా. టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్‌తో పని లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటోందీ ముద్దుగుమ్మ.