శ్వేతాబసుకు మంచు విష్ణు ఆఫర్……
Posted on January 27, 2015 By Film News, Info, News, Upcoming Movies
శ్వేతాబసు ప్రసాద్ రెస్క్యూ హోంలో ఉన్నప్పుడు విపరీతమైన సానుభూతి చూపించి తమ చిత్రాల్లో అవకాశం ఇస్తామని ప్రకటించిన సినిమా ప్రముఖులు ఇప్పుడు మాత్రం శ్వేతాబసు ప్రసాద్ ని పట్టించుకోవడం లేదట. దాంతో అందరూ మాటలు చెబుతున్నారు కానీ ఎవరూ అవకాశం మాత్రం ఇవ్వడం లేదని బాధపడుతోంది. ఐతే విష్ణు మాత్రం తన తదుపరి చిత్రంలో శ్వేతాకి చాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడట. ఐతే ఇంకా మెటీరియలైజ్ కాలేదు కానీ మంచు విష్ణు తదుపరి చిత్రంలో ఏదో ఒక […]