‘How old are you ‘ movie

‘హౌ ఓల్డ్ ఆర్ యు’ ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ……

‘హౌ ఓల్డ్ ఆర్ యు’ ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ…… సూర్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక దాదాపు ఆరేళ్ల తర్వాళ నటిస్తున్న చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’. ఇది మలయాళ చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని సూర్య నిర్మించడం విశేషం. కాగా, ఈ తమిళ రీమేక్ పూర్తి కావచ్చిన నేపథ్యంలో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట. మేలో తెలుగు వెర్షన్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఒక్క […]