నందమూరి హరిక్రిష్ణ జన్మదినం
నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడుమరియురాజకీయనాయకుడు. నందమూరి తారక రామారావు పెద్దకుమారుడు. ప్రస్తుతము తెలుగుదేశం పార్టీతరపున రాజ్యసభకు ప్రాతినిధ్యంవహిస్తున్నాడు. కళ్యాణ్రామ్ మరియు జూనియర్ఎన్.టి.ఆర్ ఇద్దరూతెలుగునటులే.