Govt hospital services in Kurnool

త్వరలొ మెరుగైతున్న కర్నూలు  ప్రభుత్వ ఆసుపత్రి సేవలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో  ఇప్పటికే రేడియాలజీ డిపార్టుమెంట్‌లో మూడు, ట్రమాకేర్‌ వద్ద ఎక్సరే మిషన్లు  ఉన్నాయి. వీటితోపాటు  800 ఎంఏ ఎక్సరే సేవలు త్వరలో రోగులకు అందుబాటులో కి రానున్నాయి.