Govindudu andarivadele movie details

గోవిందుడు అందరివాడేలే

రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న ‘గోవిందుడు అందరివాడేలే సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ మొదటివారంలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.  సమయం చాలా తక్కువగా ఉండడంతో విదేశాల్లో ఒక్క నిమిషం  వృథాకాకుండా  షూటింగ్‌ చేస్తూ సినిమాను పూర్తిచేస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని రూమర్లు  వచ్చాయి. ఒక పాటను కట్‌చేస్తారని సారాంశం. నిజంగా అదే జరుగు తోందా? లేదు… నిర్మాత  బండ్ల  గణేష్‌  ఏదైతే ప్లాన్‌ చేశాడో దాన్ని తు.చ. తప్పకుండా అమలు […]