Ram charan krishna vamsi movie ‘govindudu andarivaadele’ audio music festival
రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో బండ్లగణేష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే. కాజల్ అగర్వాల్ హీరోయిన్. యువన్‌శంకర్‌రాజా సంగీ తమందించిన ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభంగా జరిగింది. ఆడి యో సీడీలను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి తొలి సీడీని కె.రాఘ వేంద్రరావుకి అందజేశారు .శ్రీకాంత్ మాట్లాడుతూ ”అన్నయ్య చిరంజీవితో శంకర్‌దాదా యంబిబియస్ చేశాను. చరణ్‌తో ఈ సినిమాలోచేయడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా […]