పెరిగిన పని వేళలు
పాఠశాలల పని వేళల్లొ మార్పులు వచ్చాయి ఇది సొమవారం నుంచి అమలులొకి రానుంది అయితే గతంలొ కంటె గంట సమయం పెరిగింది దీనిని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరెకిస్తుండగా మరి కొన్ని సమర్ధిస్థున్నాయి ముందుగా విద్యా హక్కుల చట్టం ప్రకారం వసతులు కల్పించాలని వారు కొరుతున్నారు అంతేకాక పాఠశాలలొ త్రాగునీరు, మరుగు దొడ్లు, ఆట స్థలాలు లెవన్నది ఆయా సంఘాల వాదన