Gopi chand

నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….

విజయశాంతి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే  తాజాగా ఆమె సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్రను విజయశాంతితో చేయించడానికి బి.గోపాల్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. గోపీచంద్ తండ్రి, దర్శకుడు టి.కృష్ణ అంటే విజయశాంతికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ నేపధ్యంలో గోపీచంద్, బి.గోపాల్ ఈ చిత్రంలో నటించమని విజయశాంతిని అప్రోచ్ […]