కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య గౌరవ పురస్కారం..

కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య గౌరవ పురస్కారం.. ‘గామా’ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డు)ను కె. విశ్వనాథ్‌ గారికి ఫిబ్రవరి 6న దుబాయ్‌లో అందించనున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పాటల రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.2013 లో ప్రసిద్ధ దర్శకుడు బాపును ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.