Forge India…

ఫోర్జ్‌ ఇండియా మ్యాగజైన్‌ టాప్‌ సెలబ్రిటీ లిస్ట్‌….మొదటి స్థానంలో సల్మాన్‌ఖాన్‌

ఫోర్జ్‌ ఇండియా మ్యాగజైన్‌ ఇండియాలోని టాప్‌ సెలబ్రిటీ లిస్ట్‌ను ప్రకటించింది. సంపాదన, పేరు ప్రఖ్యాతులను పరిగణలోకి తీసుకుని 100 మందితో ఈ లిస్ట్‌ను తయారు చేస్తారు. అయితే ఈ ఏడాది మొదటి స్థానంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌(రూ.244.50 కోట్లు) టాప్‌ సెల్రబిటీగా ఎంపికయ్యారు. 2014లో ఆయన నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కావడం, టీవీ షోస్‌, ‘బీయింగ్‌ హ్యూమన్‌’ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వీటన్నింటి కారణంగా సల్మాన్‌ సెలబ్రిటీగా మొదటి స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. […]