పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది
ఆయన గెస్ట్ రోల్ చేసిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఫస్ట్ లుక్ ట్విట్టర్లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో నెంబర్ వన్‌గా నిలవడం విశేషం. కొన్ని గంటల పాటు ‘గోపాల గోపాల’ అగ్రస్థానంలో కొనసాగింది. విశేషమేంటంటే.. పవన్ ఫ్యాన్ అయిన నితిన్‌కు కూడా ట్విట్టర్లో మంచి రెస్పాన్సే వచ్చింది. అతడి సినిమా ‘చిన్నదాన నీకోసం’ టాప్ ట్రెండ్స్‌లో మూడో స్థానంలో కొనసాగింది. […]